Dharani Portal మొత్తం త‌ప్పుల మ‌య‌మే, అందుకే గొడవలు - Revanth Reddy Pressmeet | Oneindia Telugu

2022-03-03 513

TPCC Chief Revanth reddy allegations on dharani portal.
#dharaniportal
#telangana
#hyderabad
#cmkcr
#Congress
#Revanthreddy
#ktr

టీపీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి బుధ‌వారం నాడు ఆరోప‌ణ‌లు గుప్పించారు. సీఎం కేసీఆర్‌, సీఎస్ సోమేశ్ కుమార్‌ కలిసే ధరణి పోర్టల్‌ తెచ్చారని గుర్తుచేసిన ఆయన.. ఆ పోర్టల్‌లో మొత్తం తప్పులే ఉన్నాయని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పోర్ట‌ల్‌లోని త‌ప్పుల కార‌ణంగా చాలా చోట్ల గొడవలు జరుగుతున్నాయన్నారు. ప్రభుత్వ తప్పిదాలతోనే హత్యలు జరుగుతున్నాయని ఆరోపించారు.